అర్జున ఉవాచ
ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞ మేవ చ ఏతద్వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ
అర్జునుడు చెప్పాడు : ఓ కృష్ణా! ప్రకృతి, పురుషుడు, క్షేత్రం, క్షేత్రజ్ఞుడు, జ్ఞానం, పరమాత్మలని గురించి తెలుసుకోవాలని కోరుతున్నాను.